శుద్ధగుంట గ్రామంలో పర్యటించిన డాక్టర్ యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, శుద్ధగుంట గ్రామంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న పర్యటించారు. పర్యటనలో భాగంగా యు. మునిరత్నం, జి. శకుంతలమ్మ, జి. కన్నెమ్మ ల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యుగంధర్ పొన్నతో పాటూ మండల ఉపాధ్యక్షులు విజయ్, జిల్లా సంయుక్త కార్యదర్శి మెదవాడ రాఘవ పాల్గొన్నారు.