శ్రీశ్రీశ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లి ఆలయ వార్షికోత్సవాలలో పాల్గొన్న డా. వడ్లపట్ల

తెలగ బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్ దాసరి రాము తో దెందులూరు నియోజకవర్గం గాలయగూడెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లి ఆలయ 66వ వార్షికోత్సవ ఉత్సవాలలో జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్ పాల్గొన్నారు.