విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపైన్ లో దువ్వ జనసేన

తణుకు నియోజకవర్గం దువ్వ గ్రామంలో జనసేనాని ఆదేశాల మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా
నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ కనుమూరి రఘురామ కృష్ణంరాజుని పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున ఈ పోరాటాన్ని ముందుకు తీసుకు వెళ్ళాల్సిందిగా జనసేన పార్టీ ప్రత్యేకంగా విన్నవిస్తుందని తెలియజేసారు.