ఎచ్చెర్ల నియోజకవర్గ స్ధాయి మత్స్యకార అభ్యున్నత సభ

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గంలో శనివారం ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ అధ్వర్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గ స్ధాయిలో మత్స్యకార అభ్యున్నత సభను డీమచ్చిలేషంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరియు డీ మత్యలేశం పంచాయతీ మత్స్యకార జనసైనుకులు జనసేన జండా ఆవిష్కరాణ చెయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొని వారి సమస్యలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధిలుగా రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రశాంతి, రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విశ్వక్సేన్, శ్రీకాకుళం జిల్లా నాయకులు శ్రీ గేదెల చైతన్య, సర్వేశ్వరావు పాల్గొన్నారు.