ప్లకార్డు పట్టుకొనే దమ్ముందా ఏలూరు ఎంపీ గారు…? :నూజివీడు నియోజకవర్గ జనసేన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు గౌరవనియులైన ఏలూరు ఎంపీ శ్రీ కోటగిరి శ్రీధర్ మీకు పార్లమెంటులో ఇలాంటి ప్లకార్డు చూపించే దమ్ము ఉందా అని నూజివీడు నియోజకవర్గ జనసేన తరపున డిమాండ్ చేసిన నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు, ఉప్పే మణికంఠ, వంశీ, పవన్, గుండాల శివ.