విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకోవడం మనందరి బాధ్యత: పాటంశెట్టి సూర్యచంద్ర

జగ్గంపేట, వైసీపీ ఎంపీలు, పార్లమెంట్ లో ప్లకార్డ్స్ ప్రదర్శించండి దయచేసి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేయండి విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని జగ్గంపేట నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు.