కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపుగంటి సత్య సాయిరాం

రాజమండ్రి రూరల్, ఎన్నారై జనసేన నాయకులు మరియు జే.ఎస్.పి గ్లోబల్ టీమ్ సభ్యులు అయింటువంటి ఏపుగంటి సత్య సాయిరాం ఆదివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.