ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకోవాలి: కాకి శివ కుమార్

సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన అధ్వర్యంలో ఫిబ్రవరి 21న క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అయింది. జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం నాయకులు కాకి శివ కుమార్ మాట్లాడుతూ… జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసైనికుల పట్ల ఎంతో ప్రేమ భాధ్యత తో ఈ మంచి ఆలోచన తో మహోన్నతమైన కార్యక్రమాన్ని రూపొందించారు. అయితే ఈ కార్యక్రమం సోమవారంతో ముగియనుండడంతో
తప్పకుండా ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకోవాలి అని ఆయన కోరారు.

సభుత్వం కొరకు కావాల్సినవి :-

మొబైల్ నంబర్
ఆధార్ కార్డు
ఫోటో
నామిని ఆధార్
500 రూపాయలు.

మరిన్ని వివరాలకు తనను సంప్రదించవచని కాకి శివ కుమార్(7993500194) తెలిపారు.