గంటిపెదపూడి గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

పి.గన్నవరం నియోజకవర్గం, గన్నవరం మండలం, గంటిపెదపూడి గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వనమోదు కార్యక్రమం ఆదివారం ఉదయం నుండి బొరుసు నాని ఆద్వర్యంలో విజయవంతంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరిగినీడి రాంబాబు, గట్టెం వాసు, కుప్పాల జమేశ్వరావు, పొలిశెట్టి తరుణ్, దాసిరెడ్డి బాబి, చిన్నబాబు, మోహన్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.