దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి: తాటికొండ ప్రవీణ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలం, ములకలపల్లి మండల కేంద్రంలో పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేసినటువంటి మహాత్మా గాంధీ విగ్రహాన్ని తలను వేరుచేసిన గుర్తుతెలియని దుండగులు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ ములకలపల్లి మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ పోలీస్ వ్యవస్థను మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.