మర్రిపుట్టు గ్రామానికి చెందిన భూమిని జోగులు పుట్టు గ్రామానిదని తప్పుడు మ్యాపింగ్: రాజు

అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలం గూడ పంచాయతీ మర్రిపుట్టు గ్రామానికి చెందిన ఫారెస్ట్ భూమి సర్వే నెంబర్ 23లో ఉన్న భూమిని పక్క పంచాయతీ ములియపుట్టు పంచాయతీ జోగులపుట్టు గ్రామానికి చెందిన భూమిగా ములియపుట్టు పంచాయితీ జోగులపుట్టు గ్రామానికి చెందిన భూమిగా చూపిస్తూ దౌర్జన్యం చేస్తూ స్థానిక వీఆర్వో సింహాచలం సోమవారం దౌర్జన్యంగా గూడా పంచాయతీ మర్రిపుట్టు గ్రామానికి చెందిన భూమిని ములియపుట్టు పంచాయతీ జోగులు పుట్టు గ్రామానిదని తప్పుడు మ్యాపింగ్ చూపిస్తూ దౌర్జన్యం చేయడం జరిగింది. ఈ విషయంపై మర్రిపుట్టు గ్రామస్తులు నిలదీయగా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగిందని మర్రిపుట్టు జనసేన నాయకులు రాజు తెలిపారు.