అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: ముమ్మిడివరం మండలం, లంకాఫ్ గేదెల్లంక గ్రామంలో కోన మాచరరావు ఇల్లు ఇటీవల అగ్నిప్రమాదం జరిగి పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అన్నివిధాలా ఆదుకుంటామని భరోసాఇచ్చి, కొంత ఆర్థికసహాయం చేసి, రైసు పేకట్టు, నిత్యావసరసరుకులు అదించారు. వీరివెంట జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), దూడల స్వామి, గుద్దటి విజయ్, పితాని రాజు, వట్టూరి బలరాం, కోన సత్తిబాబు, యలమంచిలి బాలరాజు, మమ్మిడిపల్లి సాయిబాబు, నిమ్మన శ్రీను, పెన్నాడ శివ, వంగా విజయ సీతారాం, నిమ్మన చిన్న, జక్కంపూడి కిరణ్, కోన ఏసు, సలాది రాము, ఒంటెద్దు దుర్గారావు, పోలిశెట్టి శ్రీను మొదలగువారు పాల్గొన్నారు.