అనపర్తి జనసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

అనపర్తి, అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో శుక్రవారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 1000 మందికి వెజిటేబుల్ బిర్యానితో భారీ అన్నదాన కార్యక్రమం చేసిన ఆ గ్రామ జనసైనికులు. చంటి, చందర్రావు చిన్న, ప్రసన్న, శివ మరియు జనసైనికుల ఆధ్వర్యంలో భారీగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయ్కులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.