జనసేనాని జన్మదిన వేడుకలలో అనపర్తి జనసేన నా సేన కోసం నావంతుకు విరాళం

అనపర్తి, జనసేన అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కరకుదురు గ్రామంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మరెడీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ తలపెట్టిన తలపెట్టిన నా సేన కోసం… నా వంతు కార్యక్రమానికి మొత్తంగా 50,000 పార్టీకి పంపడం జరిగింది. ఇందులో భాగంగా కొటికెలపూడి రాంబాబు 20,000, అడపా దుర్గాప్రసాద్ 10,000, చోడసాని సత్య సుబ్రహ్మణ్యం 10,000, సుంకర బుజ్జి 10,000. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త రావడ నాగు పెదపూడి మండల అధ్యక్షుడు నాగిరెడ్డి వీరాస్వామి కాశి రాణి కోల శీను అడబాల బుజ్జి నురుకుర్తి బాబులు జనసైనికులు భారీ ఎత్తున పాల్గొన్నారు.