కెనడా జనసేన ఆధ్వర్యంలో ఉచిత వీడియో ఎడిటింగ్ కోర్సు

కెనడా, కలలు కను, కలలు కను, కలలు కను అని యువతను ఉత్తేజపరిచే, అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆయనకు ఇష్టమైన యువతకు జ్ఞానదానం ఇవ్వాలని జనసేన కెనడా టీమ్‌ సంకల్పించింది. జనసేన ఐటీ టీం ఆధ్వర్యంలో వీడియో ఎడిటింగ్ అడోబీ ప్రీమియర్ ప్రో కోర్సు 2 సెప్టెంబర్ 2023 న మొదలైంది. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని వారి వారి కార్యక్షేత్రాలలో ఉన్నతిని సాధించాలని ఆశిస్తున్నామని ఇంకా రిజిస్ట్రేషన్ ఓపెన్ గా ఉందని ఆసక్తి గల వారు క్రింద తెలిపిన ఫారంలో రిజిస్టర్ చేసుకోగలరుని తెలిపారు.

గూగుల్ ఫారం లింక్: https://forms.gle/DnqvdavijCAwn2hV8