ఎచెర్లలో గడప గడపకి జనసేన

ఎచెర్ల, గడప గడపకి జనసేన పార్టీ లో భాగంగా ఎచెర్ల నియోజకవర్గం రణస్థలం హెడ్ క్వార్టర్ లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎచెర్ల నియోజకవర్గ నాయకులు అర్జున్ భూపతి, దన్నన ఈశ్వర్, విజయకృష్ణ, తమ్మినేని శ్రీను, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.