చంద్రబాబునాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన గిడ్డి

కొత్తపేట నియోజకవర్గం, రావులపాలెంలో నారా చంద్రబాబునాయుడుని పి.గన్నవరం నియోజకవర్గ జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికడం జరిగింది. ఈ కార్యకరంలో జనసేన-టిడిపి-బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.