ఘనంగా రాయపాటి అరుణ జన్మదిన వేడుకలు

ఒంగోలు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార అరుణ రాయపాటి పుట్టినరోజు సందర్బంగా ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది, మరియు కేశవరాజుకుంటలో భారీ కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కందుకూరి బాబు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు, ఒంగోలు నగర అధ్యక్షులు మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్ల ప్రమీల, దండే అనిల్, వాసు కందుకూరి,సీనియర్ నాయకురాలు కోసూరి శిరీష, ఒంగోలు నగర కార్యదర్శులు గోవింద్ కోమలి, నవీన్ పవర్, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శులు నజీర్ భాష, ఆకుపాటి ఉష, షేక్ సుభాని, తన్నీరు ఉష, 38వ డివిజన్ అధ్యక్షులు అలా నారాయణ,3వ డివిజన్ అధ్యక్షురాలు షేక్ ముంతాజ్, 42వ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ పెర్నమిట్ట, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్ బాబు మరియు వీర మహిళలు నాగేంద్రం, కళ్యాణి, జనసేన నాయకులు కంకట సురేష్, మేడిశెట్టి సుబ్బారావు, చెన్ను నరేష్, భూపతి రమేష్, గణేష్, శాలు, శ్రీను, వినయ్, నవీన్, పుల్లంశెట్టి పవన్, వెంకటేష్ గోపిశెట్టి, సాయి, అంజి నాయుడు, సునీల్, తదితరులు పాల్గొన్నారు.