కోడుమూరులో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా కేకును కట్ చేసి పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది.