తాండూరులో ఘనంగా జనసేన కార్యాలయ ప్రారంబోత్సవం

తెలంగాణ, తాండూరు నియోజకవర్గం: ఉమ్మడి జనసేన మరియు బీజేపీ పార్టీ పోటీలో ఉన్న అభ్యర్థి సిరి నేమూరి శంకర్ గౌడ్ జే డి టవర్స్ తాండూరు నందు శనివారం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజేపీ పార్టీ నాయకులు మరియు రెండు పార్టీల క్రియాశీల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.