మోదుకూరులో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

వేమూరు నియోజకవర్గం, చుండూరు మండలం, మోదుకూరు గ్రామంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చుండూరు మండలం ఉపాధ్యక్షులు దేవిరెడ్డి మహేష్, పోకల గోపి, విష్ణు, చింటు, భాస్కర్, శ్రీహరి, సురేష్, మార్కండేయలు, చంద్ర, దుర్గా, సూర్యనారాయణ, విక్రమ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు. నా సేన కోసం నా వంతు కార్యక్రమం విజయవంతం చేయాలని దేవిరెడ్డి మహేష్ జనసైనికులని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *