ఘనంగా యెరుబండి శివ పుట్టినరోజు వేడుకలు

రాజోలు నియోజవర్గం: మామిడికుదురు మండలం, ఈదరాడ గ్రామంలో శనివారం జనసేన నాయకులు యెరుబండి శివ పుట్టినరోజు సందర్బంగా వారిని కలిసి సన్మానించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మామిడికుదురు మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాసరావు, తోట త్రిమూర్తులు, ముస్కుడి నర్సింహా స్వామి, మేకల ఏసుబాబు, మంగెనా హైమావతి, గంగాధర్, బుజ్జిబాబు, చిన్ని తదితరులు పాల్గొన్నారు.