అవనిగడ్డ టౌన్ లో గుడివాక శేషు బాబు విస్తృత ప్రచారం

కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ టౌన్ లో విస్తృతంగా ప్రచారం చేస్తూ గాజు గ్లాస్ గుర్తును ప్రజల్లోకి తీసుకుని వెళ్లి అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ గారిని మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషు బాబు కోరారు.