పరలోకపు గవిని ప్రార్థనా మందిరానికి గురుదత్ చేయూత

  • పరలోకపు గవిని ప్రార్థనా మందిరానికి రూపాయలు/- ₹5000 విరాళం

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కానవరం గ్రామంలో పరలోకపు గవిని ప్రార్థన మందిరానికి రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ జనసేన పార్టీ తరుపున ₹5000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ వీరమహిళ కామిశెట్టి హిమశ్రీ, రాజానగరం నియోజకవర్గం సీనియర్ నాయకులు బొబ్బరాడ వాసు, రాజానగరం మండల యూత్ ఐకాన్ పల్లా హేమంత్, తూర్పుగానుగుడెం & ఫరిజల్లిపేట గ్రామ జనసేన పార్టీ ఎంపిటిసి పల్లా నాగు, మన్య శ్రీను, రాజానగరం మండల జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ పుత్సల సాయి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు కేసంశెట్టి రామకృష్ణ, కానవరం గ్రామ లీడర్ సంగిశెట్టి సతీష్, జనసేన పార్టీ నాయకులు సంగిశెట్టి శ్రీను, గద్దె అయ్యప్ప మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.