జీవీఎంసీ 85వ వార్డులో శరవేగంగా క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం

గాజువాక, అగనంపూడి ఆర్ హెచ్ కాలనీ, మినీ జగధాంబ సెంటర్ కూడలి వద్ద ఆదివారంజనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గం ఇంచార్జ్ కోన తాతారావు సూచనతో, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు జీవీఎంసీ 85వ వార్డు ఇంచార్జ్ గవర సోమశేఖర్ రావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక మెంబర్షిప్ రెన్యువల్ మరియు కొత్తగా మెంబర్షిప్ చేసుకోదలచిన వారి సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన శిబిరం వద్ద అధిక సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు, జనసేన నాయకులు, జనసేన పార్టీ సానుభూతిపరులు పాల్గొని క్రియాశీలక సభ్యులుగా చేరితిరి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బలిరెడ్డి అరవింద్, పి వసంత్ కుమార్, మోటూరు గంగరాజు, పెదిరెడ్ల భాస్కర్, లక్కరాజు సన్యాసిరావు, నక్క గోవింద్, సీరం శెట్టి వెంకట్రావు, మాటూర్ అప్పారావు, విందుల పాపారావు, కలిమి సుధాకర్, కలుబంటి సుధాకర్, విందుల నర్సింగరావు, పి అరుణ్ కుమార్, కోట శ్రీధర్, విందుల సూర్యారావు, గవర నరసింగరావు, తలారి భాగ్యరాజు, సుందరపు శ్రీనివాసరావు, తలారి సురేష్, జాజుల శ్రీనివాసరావు, లక్కరాజు అప్పలరాజు, నారాయణ, సలాది శ్రీనివాసరావు, సలాది రాము, లక్కరాజు కిషోర్, జాజుల కృష్ణ, లక్కరాజు నూకరాజు, గవర శివకుమార్, విందుల జానీ అలియాస్ అప్పలరాజు, సలాది సత్యనారాయణ, గవర నరసింహారావు మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.