ఉపాధి హామీ పనులను ప్రారంభించిన అడబాల తాత కాపు

ఉపాధి హామీ పనులలో భాగంగా లూటుకుర్రు గ్రామంలో పాలూరి పెద్ది రాజు తోటలో గ్రామ సర్పంచ్ అడబాల తాత కాపు చెట్లు తవ్వు పని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాలూరి పెద్దిరాజు పాల్గొన్నారు.