ఘనంగా శివకుమార్ జన్మదిన వేడుకలు

హిందూపురం రూరల్ మండలం ఐ-టీడీపీ అధ్యక్షులు శివకుమార్ కు జనసేన పార్టీ తరుపున హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కటింగ్ చేయడం జరిగింది. అందులో భాగంగా గోళ్లాపురంలో జనసైనికులు, టిడిపి కార్యకర్తలు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా బూత్ కన్వీనర్ బైరప్ప, నారాయణస్వామి, బాబు, అప్సర్, నవీన్, జగదీష్, కలకంధ, రాకేష్, పునీత్ హరీష్ పాల్గొనడం జరిగింది.