చల్లా రామచంద్ర రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

పుంగనూరు: తెలుగుదేశం పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా రామచంద్ర రెడ్డి (చల్లా బాబ) జన్మదిన సందర్బంగా వారిని మర్యాద పూర్వకంగా కలసి శ్రీవారి ప్రసాదాలు అందజేసి శుభాకాంక్షలు తెలియచేసిన జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చిన్నా రాయల్ వీరితో పాటు జిల్లా కార్యదర్శి జావీద్ భాషా, నియోజకవర్గ కమిటీ సభ్యులు ఎస్ సెల్ చంద్రబాబు, బీసీ సెల్ శ్రీనివాసులు, మైనారిటీ కాలేషా, నియోజకవర్గ వీరమహిళ అధ్యక్షురాలు అరుణ, మండల అధ్యక్షులు పాముల హరి, మణికంఠ, చంద్రబాబు, హేమంత్, పవన్ కుమార్, నాగతేజ, బావజాన్ మరియు నాయకులు, జనసైనికులు, అభిమానులు పాల్గొన్నారు.