కందులు దుర్గేష్ కు జన్మదిన శుభాకాంక్షలు: శివదత్ బోడపాటి

రాజమండ్రి: ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం కందుల దుర్గేష్ కు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.