ఘనంగా ముత్యాల శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, మోరిపోడు గ్రామంలో మానవ హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి, రాజోలు నియోజకవర్గ పరిరక్షణ చైతన్య సమితి కమిటీ పెద్దలు ముత్యాల శ్రీనివాసరావు పుట్టిన రోజు సందర్బంగా జనసేన ఆధ్వర్యంలో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వేడుకలలో భాగంగా జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.