పి.జె.ఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

సిక్కోలు నరసన్నపేట జనసేన నాయకులు పి.జె.ఆర్ జన్మదినం సందర్భంగా పి.జె.ఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఘనంగా జరుపుకోవాలని, భవిష్యత్తులో అత్యున్నతమైన స్థానాల్లో ఉండాలని, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆనందంగా నవ్వుతూ ఉండాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని జనసేన పార్టీ తరఫున నడుపురి తిరుపతి, గుణశ్రీ, ఉదయ్ స్టార్ నరసంపేట జలుమూరు జేస్ప్ ఎంపీటీసీ. శుభాకాంక్షలు