రైతులందరికి రైతు దినోత్సవ శుభాకాంక్షలు: సయ్యద్ నాగుర్ వలి

సత్తెనపల్లి: జనసేన పార్టీ శ్రేణులు అందరు వేడుకలు నిర్వహించవలసిందిగా జనసేన ఆదేశం. పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు చేస్తున్న సాయాన్ని తెలియజేయండి. రైతే రాజు, జనసేన ప్రభుత్వం వచ్చాక నిజం చేసి చూపిస్తాం. దేశానికి ఎప్పటికి రైతే వెన్నుముక. ఎన్ని పనులు చేసినా కేవలం పొట్ట కూటి కోసమే. తాను ఆకలితో అలమటిస్తూ, పదిమందికి అన్నం పెడుతున్న రైతులందరికి రైతు దినోత్సవ శుభాకాంక్షలు. జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి తెలిపారు.