చేనేత కళాకారులకి, కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు

మదనపల్లిలో జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా ఆదివారం జనసేన పార్టీ చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర ఆద్వర్యంలో సీనియర్ చేనేత కార్మికులను సన్మానించి చేనేత కార్మికులతో కలిసి కేక్ కటింగ్ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా అడపా సురేంద్ర మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న చేనేత కార్మికులకు చేనేత నాయకులకు మరియు జనసేన పార్టీ నాయకులకు పేరు పేరునా నా ధన్యవాదాలు తెలియజేసారు. మన మందరం చేనేత దుస్తులు దరిద్దాం నేతన్నలకు భరోసాగా ఉందాం అని పిలుపునిచ్చారు.