జగనన్న కాలనీల దుస్థితిపై గళమెత్తిన హసీనా బేగం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న కాలనీలలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా శనివారం కర్నూలులో జనసేన ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాయలసీమ వీరమహిళా ప్రాంతీయ కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి యస్.యం.డి.హసీనా బేగం జగనన్న కాలనీలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న ఇల్లు ప్రజల నివాసానికి ఏమాత్రం ఆమోద యోగ్యంగా లేవు, మంత్రి జోగి రమేష్ ప్రజలకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వు, ఆఖరి రోజుల్లో అయినా నీ పదవికి న్యాయం చెయ్యి జోగి రమేష్ అంటూ హసీనా కోరారు.