పాఠంశెట్టి శ్రీదేవికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు

అలుపెరగని వీరమహిళ.. వదినమ్మ పాఠంశెట్టి శ్రీదేవి గారికి హృదయపూర్వకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. జన సైనికులకు అండగా నిలుస్తూ సూర్యచంద్ర అన్నయ్య గారి ప్రతి పోరాటంలోను ప్రతి ప్రయత్నం లోనూ సూర్యచంద్ర గారికి నీడలా.. అనుక్షణం అండగా నిలుస్తూ.. భారతీయ స్త్రీ అంటే నిలువెత్తు నిదర్శనంగా జగ్గంపేట నియోజకవర్గానికి ఒక అమ్మలా.. కలియుగ ఆదిదంపతుల్లా.. పురాణాల్లో శ్రీరాముడు వెంట సీతాదేవి అరుణ్యాలకు వెళ్లడం మేము చూడలేదు కానీ ఇప్పుడు చూస్తున్నాము.. దాదాపుగా 250 రోజులు తన ఇంటిని వదిలి నియోజకవర్గ అంతా తిరుగుతూ ప్రతి గ్రామంలోని జనసైనికుడి ఇల్లే తన ఇల్లుగా భావించి ఈరోజు కూడా తన పుట్టినరోజును తన ఇంటి దగ్గర కాకుండా.. వేరే గ్రామంలో ఉండి.. జనసైనికులు. గ్రామప్రజల సమక్షంలోనే చేసుకోవడం. నిజంగా అందర్నీ ఆశ్చర్యం కలిగిస్తుంది. మాకు ఏ ఇబ్బందులు ఉన్నా ధైర్యంగా చెప్పగలిగే వదినమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంతూ జగ్గంపేట జనసైనికులు తెలియజేసారు.