జనసేన నాయకుల హౌస్ అరెస్ట్

గజపతినగరం: చంద్రబాబు నాయుదు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ చేపట్టిన మొతమొగిద్దాం కార్యక్రమానికి మద్దతు పలికిన జనసేన నాయకులు మాజీ మంత్రి వర్యులు పడాల అరుణమ్మ ను, మండల అధ్యక్షులు మునకాల జగన్నాధరావును, పడాల శరత్ ను, త్రివేదిని హౌస్ అరెస్ట్ చెయ్యడం జరిగింది.