జనసేన సీనియర్ నాయకుల హౌస్ అరెస్ట్

విజయనగరం: సి.ఎం జగన్మోహన్ రెడ్డి విజయనగరం పర్యటన నేపథ్యంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) తెల్లవారుజామున హౌస్ అరెస్ట్ చేసి 1టౌన్ కి తరలించారు.