కృష్ణా జిల్లా జనసేనలో భారీ చేరికలు

కృష్ణా జిల్లా, పామర్రు నియోజకవర్గం, పెదపారుపూడి మండల పరిధిలోని 5 గ్రామాల నుంచి నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన 100 మందికి పైగా వైసీపీ, టీడీపీ సానుభూతిపరులను. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు, గుడివాడ జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, దోవారి పవిత్ర తదితరులు.