వై.శ్రీనివాస్ ని మర్వాదపూర్వకంగా కలసిన హుక్కుంపేట పంచాయితీ జనసైనికులు

రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటి డి బ్లాక్, హుక్కుంపేట పంచాయితీ జనసైనికులు, రాజమండ్రి కార్పొరెషన్ అధ్యక్షులు వై.శ్రీనివాస్ ని మర్వాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేయటమైనది.