పెట్రోల్ బంక్ ప్రారంభించిన ఇమ్మడి కాశీనాథ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం, కొనకనమిట్ల మండలం నాగిరెడ్డిపల్లె గ్రామం సమీపంలో నూతన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్.