పుణ్యక్షేత్రం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ

రాజానగరం: రాజానగరం నియోజకవర్గంలో ఊరువాడ జనసేన జెండా ఆవిష్కరణ మహోత్సవంలో భాగంగా ఆదివారం రాజానగరం మండలం, పుణ్యక్షేత్రం గ్రామంలో రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన జెండాను ఆవిష్కరించిన పుణ్యక్షేత్రం జనసేన నేతలు, జనసైనికులు.