ప్రభుత్వానికి భయం పుట్టిస్తున్న జనసేనాని

ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అంటే భయం పవన్ కళ్యాణ్ సినిమా అంటే భయం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వస్తే భయం. పవన్ కళ్యాణ్ కటౌట్లు చూస్తేనే భయం. స్వయానా సీఎం సొంత జిల్లాలో కడపలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 175 మంది కౌలు రైతు కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు 151 ఎమ్మెల్యేలను కలిగిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 2024లో 175 సంస్థానాలు సాధిస్తామని చెబుతోంది ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా తమ యొక్క నియోజకవర్గాలకు తమకు ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేసామని ప్రజల మధ్య నిలబడి చెప్పుకునే దమ్ముందా..? నిజాయితీపరున్ని చూసి అవినీతి చేస్తున్న ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి పవన్కళ్యాణ్ గారంటే భయం ఒక్క ఎమ్మెల్యే గాని మంత్రి గాని ఎంపీ గాని తాను సొంతంగా సంపాదించిన సొమ్ములో నుండి ఒక్క రూపాయి ప్రజలకు సహాయం చేశారా అని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం ఏ ఒక్క సమస్య ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కనిపిస్తున్న ఏకైక నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 2024లో ప్రభుత్వాన్ని స్థాపించడం ఖాయమని చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు.