పవన్‌ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు జగన్ సిగ్గులేని తనానికి నిదర్శనం

కందుకూరు నియోజకవర్గం: మనిషి కో మాట గొడ్డు కో దెబ్బ అన్నట్లుగా ఉంది జగన్ పరిస్థితి. ఈ పరిస్థితిపై కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి పులి మల్లికార్జున రావు సూచనలు మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారూ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మనిషికో మాట గుడ్డు కో దెబ్బ అన్న సామెత విధంగా ఉంది. వాలంటరీ వ్యవస్థ గురించి మీకు విసిరిన సవాల్ని స్వీకరించండి. వాలంటరీ వ్యవస్థ మీద శ్వేత పత్రం విడుదల చేయమని పవన్ కళ్యాణ్ గారు అడిగారు. అలాగే వాలంటరీ వ్యవస్థలో ఏమి జరుగుతుందిని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే దానికి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉండవలసిన డేటా వాలంటరీ దగ్గర ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తే దానికి మీరు ఇవ్వవలసిన సమాధానాలు ఏమిటి అనేది మీకు తెలిసి కూడా అహంకారంతో మీ నోటికి వచ్చినట్టు నేతన్న నేస్తం మీటింగులో మీరు బటన్ నొక్కగానే మీకు ఎదురుగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షమైనట్లుగా మీ ఉపన్యాసం స్టార్ట్ చేయగానే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మీ సిగ్గులేని తనానికి నిదర్శనం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ పదేపదే నీచాతి నీచమైన దుర్భరమైన పరిస్థితిలో మీరు దిగజారి పోయారు. మీరు క్యారెక్టర్ల గురించి మాట్లాడుతుంటే ఎంతో నవ్వుగా ఉంది. మీ తాత ముత్తాతలు మూడు, రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి అలాగే మీ చెల్లెలు రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి, మీ ఇంట్లో పెట్టుకుని గురిగింజ కింద ఉన్న నలుపుని తెలియదని పైకి మాట్లాడుతున్న మిమ్మల్ని చూస్తుంటే ఏమనాలో అర్థం కావడం లేదు. సిగ్గు శరం మానం అభిమానం ఉంటే మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వ్యక్తిగత విషయాలు మాట్లాడే వాళ్ళని సన్నాసులు అని అంటారు. నీతో పాటు ఉండే మంత్రులను ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారూ మీరు మీ మంత్రులు అందరినీ ఒకటే మాట అడుగుతున్నా మీకు దమ్ముంటే మీరు నిజంగా మగాళ్లనే మాట మీకు గుర్తుంటే అదే మీ పార్టీలో ఉండే ఆడవాళ్లు కూడా నీతి నిజాయితీగా ఉండి వాళ్లు నిజంగా మహిళలు అయితే ముఖ్యంగా పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి రోజా గారిని అడుగుతున్నా మీ అందరికీ ఒకటే మాటగా చెబుతున్నా 175 నియోజకవర్గాల్లో మీరు అడుగుతున్న మాటకు సమాధానం పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేయండి మీకు దమ్ముంటే మీరు వైయస్సార్సీపీకి నిజమైన నాయకులే అనుకుంటే మీ పుట్టుక నిజమైనది అయితే డబ్బు, మద్యం పంచకుండా ప్రతి నియోజకవర్గంలో జనసేన మీద పోటీకి నిలుచునే దమ్ము ధైర్యం మీకు ఉందా ఉంటే జనసేన పార్టీ నుంచి మేమే బరిలో దిగుతాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే డబ్బు మద్యం పంచకుండా మేము ఎలక్షన్ కి వస్తాము అని మగతనంగా చెప్పండి డ్రామాలు ఆడే పార్టీ జనసేన పార్టీ కాదు రోజా మార్గాన్ని, భరత్, పోసాని కృష్ణమురళీ, రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి ఇలాంటి లుచ్చా లఫంగి కావాలని పెట్టుకున్న మీది డ్రామా. పార్టీ భజన మంత్రం చేసే నీతి డ్రామా పార్టీ మీరు చేసే భజన మంత్రం ఏందో తెలుసా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఎవడైనా వార్డు మెంబర్లు ఇలాంటి వాళ్ళు మాట్లాడేది అంటే అర్థం ఉంది ఒక ముఖ్యమంత్రి కూడా వార్డ్ మెంబర్స్ స్థాయికి దిగజారి మాట్లాడుతుంటే అంతకంటే నీచమైన బతుకు ఇంకోటి ఉందా అని మేము అనుకోవటం లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మరోసారి తెలియజేస్తున్నాం డబ్బు మద్యం పంచకుండా మీరు ఎలక్షన్లకు రండి అప్పుడు మగాళ్ళని మాట్లాడండి. లేకపోతే మూసుకొని కూర్చోండి. అలాగని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇష్టమొచ్చినట్టు నోటికి వాగితే ఎక్కడ కనపడితే అక్కడ పళ్ళు రాలగొట్టించుకునే పరిస్థితి. మాట్లాడిన మంత్రులకి, మాజీ మంత్రులకు పళ్ళు రాలిపోతాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మా నియోజకవర్గ ఇన్చార్జిల సూచనలు మేరకు మేము ఒక క్రమశిక్షణ పద్ధతిలో నడుచుకుంటున్నాము. అది మా నాయకులు అధ్యక్షులు మా జిల్లా నాయకులకు సూచించిన సూచనల మేరకు మా జిల్లా నాయకులు ఇన్చార్జిలు సూచించిన సూచనల మేరకు గౌరవప్రదంగా ప్రతి ఒక్కరిని మాట్లాడటం నేర్చుకున్నాము. మీరు గనక పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు, మంత్రులు గాని ఎవరు మాట్లాడినా కూడా మీకు తగిన విధంగా సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం, ప్రతిజనసైనికులకు ఉందని తెలియజేస్తున్నామన్నారు.