తాడేపల్లిగూడెంలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

తాడేపల్లిగూడెం, పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ అధ్యర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా హాజరైన తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన నాయకులు మరియు జనసైనికులు.