జనసేన నేత శ్రీధర్ కు సతీవియోగం

అమలా పురం: అమలా పురం పట్టణానికి చెందిన జనసేన నేత నల్లా శ్రీధర్ సతీ మణి ఇంద్రాణి (46) కన్ను ముశారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ.. బుధవారం ఉదయం కన్ను ముశారు.