జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్లకు ఆపిల్ మాల

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు సమనస ఉపసర్పంచ్ మామిళ్ళపల్లి దొరబాబు, 100ఆపిల్స్ తో దండ వేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అమలాపురం ఇంచార్జి శెట్టిబత్తుల రాజబాబు, జనసేన నాయకులు పాల్గొన్నారు.