జనసేన పార్టీ జెండా స్థూపం భూమీ పూజ

కురుపాం: జియ్యమ్మవలస మండలంలో జనసేన పార్టీ జెండా స్థూపం పనులు ప్రారంబించుటకు ముహూర్తం ప్రకారం జియ్యమ్మవలస మండల నాయకులు దాసరి శ్రీనివాసరావు, గునుపుర్ పోలినాయుడు ఆధ్వర్యంలో భూమీ పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గం నాయకులు నేరుడుబిల్లి వంశీ, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి పెంట శంకరరావు, నియోజకవర్గ ఐటీ కోఆర్డిేనేటర్ లచ్చిపతుల రంజిత్ &మండలం నాయకులు రాజేష్, భార్గవ్, రమేష్, మురళి, వెంకీ, సింహాచలం, ప్రేమ్ కుమార్, అనిల్, గౌరు నాయుడు, వినోద్, గణేష్ మరియు ఆ గ్రామ యొక్క పెద్దలు &జనసైనికులు పాల్గొన్నారు.