టీడీపీ నేత బేబీ నాయనకు జనసేన సంఘీభావం

బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలి టీడీపీ ఇంఛార్జి బేబీ నాయన బొబ్బిలి నుంచి సింహాచలం దేవస్తలం వరకు కాలినడకన వెళ్ళుటకు మొదలు పెట్టే సమయంలో తన ఇంటి వద్దకు పోలీస్ లు వెళ్లి అరెస్ట్ చేయటం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి, బొబ్బిలి జనసేన నియోజకవర్గం ఇంచార్జీ గిరడ అప్పలస్వామి మెరకముడిధాం బుధరాయవలస పోలీస్ స్టేషన్లో బేబీనాయన ను కలిసి సంఘీభావం తెలిపారు.