పోలిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో జనంలోకి జనసేన

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, తాళ్లపాలెం గ్రామంలో ఆదివారం జనసేన పార్టీ నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమఒలో టౌన్ నాయకులు రంగా రమేష్, వీరమహిళ బెళ్లపుకొండ పుష్పవతి, జిల్లా ప్రోగ్రాం కమిటీ సత్తిబాబు, మూర్తి, అలాగే కార్యక్రమన్ని వర్షంలో సైతం విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లిన తాళ్లపాలెం జనసేన నాయకులు గోపి, సత్యనారాయణ, ఉమామహశ్వరరావు సాయికుమార్, నాగేంద్ర, శాఖా బాబ్జి, మణికంఠ, హరి, శివ, తాళ్లపాలెం జనసైనికులు, వివిధ గ్రామాల జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.