గోవిందపురం గ్రామంలో జనంకోసం జనసేన 90వ రోజు

జగ్గంపేట, జనంకోసం జనసేన 90వ రోజు జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర గడప గడపకు తిరుగుతూ జనసేన సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.